కర్ణాటక బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంబానీ ఫిలిం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్లు కొడుతోంది. కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ, ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ టూ, కాంతారా, సలార్ సినిమాలతో బ్లాక్‌బస్టర్లు కొట్టిన ఈ సంస్థ, ప్రజెంట్ చేసిన మహా అవతార్ నరసింహతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ సాధించి, ఈ…