KGF 2 మూవీ విడుదలకు భారీ ఎత్తున రంగం సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నేడు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాఖీ భాయ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. Read Also : Yash : మల్టీస్టారర్ మూవీ… ఈ కథ అయితే చేస్తాడట ! కేజీఎఫ్ – ఛాప్టర్ 1కు 2కు తేడా ఏంటి…