KGF Actor : యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్-2 ఏ స్థాయి హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా ఇప్పటికీ ఓ సెన్సేషన్. కాగా ఈ మూవీలో నటించిన చాలా మంది అనారోగ్య కారణాలతో చనిపోతున్నారు. రీసెంట్ గానే ఇందులో ముంబై డాన్ పాత్రలో కనిపించిన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు మరో నటుడు క్యాన్సర్ కు గురయ్యాడు. అతను ఎవరో కాదు.. ఈ సినిమాలో హీరో వెన్నంటే ఉండే చాచా పాత్రలో కనిపించిన హరీష్ రాయ్.…