వేసవి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మండుటెండల్లో కూల్ కూల్ బీరు తాగి చిల్ అవుదామనుకునే బీరు ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. బీర్ల ధరలు పెరగడంతో బీరు లవర్స్ ఉసూరుమంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచి (ఫిబ్రవరి 11 2025)అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం…