Kevin Pietersen’s Bold Challenge to Fans on Bowling: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 20-25 సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు బ్యాటింగ్ చాలా తేలికగా మారిందన్నాడు. ప్రస్తుత రోజులతో పోలిస్తే.. అప్పట్లో దాదాపు రెండు రెట్లు బ్యాటింగ్ కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆ కాలంలో వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ బౌలర్లు…