సినిమాల్లోని సీన్స్స్ నిజ జీవితంలో జరిగినప్పుడు ఆశ్చర్యం కలుగకమానదు. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ‘జీన్స్’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కవలలు, కవలలనే పెళ్లి చేసుకుంటారు. తాజాగా జీన్స్ మూవీలోని సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు కవల సోదరీమణులు, ఇద్దరు కవల సోదరులను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో కవల జంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా…