Home
Kerala Politics
Kerala Politics News
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
Kerala: మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని ఇటీవల కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై కేరళ సీఎం వీడీ సతీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పబ్లిక్‌లోకి వస్తే ‘‘తీవ్ర విధ్వంసం’’ జరుగుతుందని ముస్లిం మతపెద్ద చేసిన వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ‘‘ మహిళలు పబ్లిక్‌లోకి వస్తే తీవ్ర నష్టం జరుగుంది. మహిళలు విధేయులుగా ఇళ్లలోనే… -
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
Kerala High Court: నిర్దిష్ట దేవుళ్లు, అమరవీరుల పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ప్రమాణ స్వీకారం’’ చేయడం చెల్లదని కేరళ హైకోర్టు చెప్పింది. తిరువనంతపురం కార్పొరేషన్లో 20 మంది బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం విషయంలో షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో వారంతా మళ్లీ ప్రమణాస్వీకారం చేయాలని ఆదేశించింది. సీపీఎం కార్పొరేటర్ ఎస్పీ దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరక కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా నిర్వహించిన అధికారిక చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయని కోర్టు… -
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
Pinarayi Vijayan: ఇండియా కూటమిలో అలజడి చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే, ప్రతిపక్ష కూటమి సమావేశానికి డీఎంకే దూరమైంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల సమావేశానికి హాజరైనప్పటికీ, ఆమె పార్టీ ముక్కలైంది. ఈ నేపథ్యంలో కూటమిలో కీలకంగా ఉన్న సీపీఎం కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కేరళ మాజీ సీఎం, సీసీఎం నేత పినరయి విజయన్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల రాహుల్ గాంధీ… -
ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు ప్రారంభించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కేరళం రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో పినరయి విజయన్ నివాసం ఉంటున్న అద్దె ఇల్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయి. విజయన్‌తో… -
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
V.D. Satheesan: కేరళంలో దశాబ్దం కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.డి. సతీశన్ సోమవారం కేరళం 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. సతీశన్, 20 మంది సభ్యుల మంత్రిమండలితో పదవీ స్వీకార, రహస్య… -
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్‌లు వీరే!
VD Satheesan Oath Ceremony: కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు అగ్ర కాంగ్రెస్… -
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
కేరళం ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన వీడీ సతీశన్.. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. -
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
Kerala: కేరళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పది రోజుల ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ వి.డి. సతీశన్ (VD Satheesan)ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) శ్రేణులు చేసిన సంబరాలు పెను వివాదానికి దారితీశాయి. ఇడుక్కి జిల్లాలో లీగ్ కార్యకర్తలు నిర్వహించిన విజయ యాత్రలో రెచ్చగొట్టే నినాదాలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. "లీగ్ పాలించే కేరళ గడ్డపై చట్టాలను నిర్ణయించేది కూడా… -
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
Kerala: కేరళలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. వీడీ సతీషన్‌ను గురువారం హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నతల మధ్య పదవి కోసం పోటీ ఉన్నప్పటికీ సతీషన్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే, సతీషన్ ఎంపికపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ను ‘‘ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఒత్తిడితోనే ఈ ఎంపిక జరిగిందని… -
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
Kerala CM Row: కేరళ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా, కాంగ్రెస్ పార్టీకి సుఖం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ఎంపిక అంశం ఆ పార్టీలో వర్గపోరుకు కారణమైంది. కేసీ వేణు గోపాల్, రమేష్ చెన్నితాల, వీడీ సతీషన్ మధ్య సీఎం పోరు తీవ్రమైంది. అధిష్టానం కేసీ వేణుగోపాల్ వైపు చూస్తున్నప్పటికీ, స్థానికంగా మాత్రం సతీషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. Read Also: Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి…
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!