Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
- దేవుళ్ల పేర్లతో ప్రమాణస్వీకారం చెల్లదు..
- బీజేపీ కౌన్సిలర్లుకు కేరళ హైకోర్టు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: నిర్దిష్ట దేవుళ్లు, అమరవీరుల పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ప్రమాణ స్వీకారం’’ చేయడం చెల్లదని కేరళ హైకోర్టు చెప్పింది. తిరువనంతపురం కార్పొరేషన్లో 20 మంది బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం విషయంలో షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో వారంతా మళ్లీ ప్రమణాస్వీకారం చేయాలని ఆదేశించింది. సీపీఎం కార్పొరేటర్ ఎస్పీ దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరక కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా నిర్వహించిన అధికారిక చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికైన ప్రతినిధులు దేవుని పేరుతో లేదా రాజ్యాంగం పేరుతో మాత్రమే ప్రమాణం చేయాల్సి ఉంటుందని, నిర్దిష్ట దేవుళ్ల పేర్లను ప్రస్తావించడం అనేది నిర్దేశిత ప్రమాణ స్వీకార విధానానికి మరియు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ తీర్పుపై తిరువనంతపురం మేయర్ వీవీ రాజేష్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలను కార్పొరేషన్ పాటిస్తుందని, ఆ 20 మంది కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ తీర్పు వారిని పదవికి అనర్హులుగా చేయదని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
తాజావార్తలు
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ట్రెండింగ్
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!