కాంట్రవర్సీస్ లేకుండా టైమ్ పాస్ కావడం లేదు మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. లాస్ట్ ఇయర్ జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో ఇండస్ట్రీకి తెలుసు. కౌస్టింగ్ కౌచ్, లైగింక వేధింపులు, వివక్ష ఉన్నాయని వెల్లడి కావడంతో పాటు పలువురు యాక్టర్లు, ఫిల్మ్ మేకర్ల అరెస్టులు, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవికి మోహన్ లాల్‌తో సహా మరికొందరి రాజీనామాలు చకా చకా జరిగిపోయాయి. దాంతో ఆ ఇష్యూ కాస్త సద్దుమణిగింది. ఇక…