Sleep Tourism: ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కల ఎంతో మందిలో ఉంటుంది. అనేక సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇలా చాలా మంది పర్యటనలకు వెళ్తుంటారు. బాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుసా.. ఏందా ట్రెండ్ అనుకుంటున్నారా.. ఒళ్లు మర్చిపోయి నిద్రపోవడం. నిజం అండీ బాబు.. దీనికే స్లీప్ టూరిజం అనే పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ నయా ట్రెండ్ కథ ఏంటి, ఎందుకు ఈ ట్రెండ్ పాపులర్అవుతుంది.. మన దేశంలో ఈ స్లీప్టూరిజంకు…