Aparna Balamurali: మలయాళ నటి, ‘ఆకాశమే నీ హాద్దురా’ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాంకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు. మొదట హీరోయిన్‌కు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి…