యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. వర్కింగ్ టైటిల్ తోనే ముహూర్త కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్…