ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితానికి సంబంధించిన విశేషాలను తాను యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటాను అంటూ రాశి కన్నా వెల్లడించింది. ఇప్పటికే ఈ…
కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించబోతోంది. జగపతి బాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈనెల 28న “గుడ్ లక్ సఖి” థియేటర్లలోకి రానుండగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రీ రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు…