రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో భావోద్వేగం, యాక్షన్, కుటుంబ బంధాలతో ఉంటాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఎంట్రీ గురించి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కథలో సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఒక…