సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. నిన్న మహేష్ బాబు బర్త్ డే సర్ప్రైజ్ గా “సర్కారు వారి పాట” నుంచి రిలీజ్ చేసిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన టీజర్లో మహేష్, కీర్తి సురేష్ జంట ప్రత్యేక…