స్టార్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తీ సురేష్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చేసిన చిత్రాలు, అలాగే ఓటీటీలో విడుదలైన సినిమాలు కూడా ఆమెకు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. దర్శకుడు జేకే చంద్రు ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట ఈ చిత్రం ముందే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా…