కీర్తి సురేశ్.. అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ భాషలలో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మహానటి గా తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తన తీరు కాస్త బోల్డ్ రోల్స్‌కి మార్చిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించింది. గతేడాది బేబీ జాన్ సినిమాతో హిందీ తెరపై అడుగుపెట్టిన ఆమె, తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు, లక్ష్యాల గురించి పంచుకుంది.…