స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్‌లో పెళ్లి అని, కీర్తికి కాబోయే వాడు ఇతడే అంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయి. కీర్తి తనకు కాబోయే వాడిని పరిచయం చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీ తట్టిళ్‌తో…
Actress Keerthy Suresh Says I faced Most Trolls in Career Beginning: అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేశ్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొటాయని, దాంతో చాలామంది తనని విమర్శించారని పేర్కొన్నారు. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు.…