అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని కమ్మిన ఒక మైకం పేరు శ్రీదేవి. మూడున్నర దశాబ్దాల పాటు సినీ అభిమానులని తన అందం మత్తులోనే ఉంచింది శ్రీదేవి. పోస్టర్ పైన ఆమె పేరు చూడగానే బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లిపోయిన ఆడియన్స్ కొన్ని కోట్ల మంది ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ… పాన్ ఇండియా భాషల్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి. సౌత్ నుంచి నార్త్ కి…