Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఫస్ట్ టైమ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. అందులో ఆమె చాలా డెప్త్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈ సినిమా చాలా డిఫరెంట్ కథతో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్…