Keerthi Bhat : ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే గ్లామర్ చూపించాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అంటూ చాలా మంది నటీమణులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి ఇలాంటి కామెంట్లే చేసి సంచలనం రేపింది. మనకు తెలిసిందే కదా.. బిగ్ బాస్ కు వెళ్లిన చాలా మంది టీవీ షోలల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుంటారు. ప్రతి పండగకు చేసే ఈవెంట్లలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కానీ బిగ్ బాస్ తో…