Keedaa Cola Trailer Review: పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రాగ్ మయూర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తరుణ్ భాస్కర్ స్నేహితులు కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. తాజాగా ఈ మూవీ…