నిర్మాత కేదార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పైన పోలీసులు ఎటు తెలుంచలేకపోతున్నారు. దుబాయ్ లో తన ఫ్లాట్లో నాలుగు రోజుల క్రితం నిర్మాత కేదార్ చనిపోయాడు.. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించ లేకపోతున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత నివేదిక అనాలిసిస్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కేదార్ మృతి పైన రాజకీయ ప్రకంపనులు…