కీను రీవ్స్ అంటే ఇండియన్ మూవీ లవర్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ‘జాన్ విక్’ అంటే చాలు ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. యాక్షన్ సినిమాలకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘జాన్ విక్’ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. 2014లో జాన్ విక్ ఫస్ట్ పార్ట్ బయటకి వచ్చింది. ఆ సమయంలో జాన్ విక్ సినిమా చూసిన వాళ్లు, ఇలాంటి యాక్షన్ సినిమాని కలలో కూడా ఊహించలేదు అనుకుని ఉంటారు. పెన్సిల్ తో…