Palla Rajeshwar Reddy:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జారిపడి తుంటి ఎముకకు గాయమైనట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నేడు (జూన్ 11) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానుండగా, ఆయన్ను కలవడానికి పలువురు బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ జారిపడినట్లు సమాచారం. Read…
KCR: ఢిల్లీలోని తన అధికార నివాసంతో మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. అయితే.. అప్పట్లో ఎంపీగా ఉండటంతో 2004 నుంచి ఆయనకు ఢిల్లీ 23 తుగ్లక్ రోడ్‌లోని ఇల్లు అధికారిక నివాసంగా ఉంది.