CM KCR Emotional after seeing Sai Chand Dead body: ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతితో బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా అగ్ర నేతలు హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంటికెళ్లి సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సాయిచంద్ మృతదేహానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర…