కయాల్ ఆనంది.. ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ మరియు ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళ, తెలుగు చిత్రం అయిన ‘మాంగై’లో నటిస్తోంది. గుబెంతిరన్ కామచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుష్యంత్ జయప్రకాష్, రామ్ మరియు…