కాయాదు లోహర్.. అంటే ఎవర్రా అనుకున్నారు మన కుర్రాళ్లు మొన్నటిదాకా. ఎందుకంటే ఆమె తెలుగులో ఇప్పటికే అల్లూరి అనే ఒక సినిమా చేసినా ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో ఆమెకు ఆశించిన గుర్తింపు అయితే దక్కలేదు. కానీ ఈ మధ్య ఆమె ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. ఆమె ఈ సినిమాలో అనుపమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అనుపమ కోసం ప్రిపేర్ అయి సినిమా…