కొత్త బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. కవాసకి బైక్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 55 వేల డిస్కౌంట్ లభిస్తోంది. కవాసకి తన కొన్ని బైక్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. కంపెనీ క్యాష్‌బ్యాక్ వోచర్‌ల రూపంలో కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ వోచర్‌ను ఎక్స్-షోరూమ్ ధరకు రీడీమ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఆఫర్‌ను నవంబర్ 30, 2025 వరకు అందిస్తోంది. నవంబర్ 2025లో కవాసకి మోటార్‌సైకిళ్లపై ఈ ఆఫర్‌లో…