స్పోర్ట్స్ బైక్‌లను తయారు చేసే జపనీస్ ఆటోమేకర్ కవాసకి, ఏప్రిల్ 2025లో తన బైక్ మోడల్స్ పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ఈ నెలలో సమ్మర్ కార్నివాల్ ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ మే 31, 2025 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుతుంది. కవాసకి సమ్మర్ కార్నివాల్ ఆఫర్‌లో కవాసకి నింజా ZX-10R ఎక్స్-షోరూమ్ ధరపై రూ. 30,000 EMI క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఈ సూపర్‌స్పోర్ట్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.…