సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి -13’వ సీజన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ షోలో పాల్గొంటున్న కంటెస్ట్స్ కారణంగా ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ రాబోతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది. ప్రైవేట్ వెహికిల్స్, రైళ్ళు, చివరకు విమానాల్లోనూ కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా విద్య, వైద్యం విషయంలో ఆదుకుంటూనే ఉన్నాడు.…
“కౌన్ బనేగా క్రోర్ పతి” ఒక ఉత్తేజకరమైన గేమ్ షో. ఇక్కడ పోటీదారులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్‌లో ప్రారంభమైంది. ఎండెమోల్ షైన్ ఇండియా స్టార్, ఎంఏఏ సహకారంతో తెలుగులో “కౌన్ బనేగా క్రోర్ పతి”ని “మీలో ఎవరు కోటీశ్వరులు”గా నిర్మించింది. అయితే అంతకు ముందే ఈ…