బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుండి ఈ జంట తమ వేడుకల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆదివారం కత్రినా, విక్కీ వారి మెహందీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన వరుస చిత్రాలను పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో కత్రినా విక్కీతో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. మరొకదానిలో ఆమె విక్కీ తండ్రి షామ్ కౌశల్‌తో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ…