ఈ మధ్య సస్పెన్స్ కథలతో వస్తున్నా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాలు ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి.. భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇప్పుడు మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి…