అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు, ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విచరణకు పిలిచేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్…
తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్న నటి కస్తూరి మరోసారి ఒక లేఖ విడుదల చేసింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తానని అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మరిచిపోక ముందే ఆమె ఒక లేఖ రిలీజ్ చేయడం…