విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్‌లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మొత్తం అక్కడ 100 మంది బాలికలు ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.
మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు.. విద్యాలయాల్లోనూ తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి… తాజాగా, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు కస్తూరిబా పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది… టీచర్ల వేధింపులను భరించలేక ఈ నెల 16వ తేదీన స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది టెన్త్ విద్యార్థిని… దీంతో, ఆ విద్యార్థినిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన టీచర్లు……