గత కొంతకాలంగా పరారీలో ఉన్న నటి కస్తూరిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగువారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె మీద చెన్నై వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల వారు అనేక కేసులు పెట్టారు. పోలీసులు ఈ అంశం మీద కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఇంటికి కూడా రాకుండా…