Kashmira Shah: బాలీవుడ్ నటి కాశ్మీర షా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ 4 లాంటి షోలలో మెరిసి ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన కాశ్మీర.. 2003లో బ్రాడ్ లిట్టర్‌మాన్‌ను పెళ్లాడింది. అయితే నాలుగేళ్లు కూడా తిరగముందే విబేధాల వలన ఈ జంట విడిపోయారు.
Kashmira Shah : కశ్మీరా షా, కృష్ణ అభిషేక్ టీవీ పరిశ్రమలో పేరొందిన జంట. కాశ్మీరీ, కృష్ణల బంధం చాలా బాగుంది. కపిల్ శర్మ షోలో చాలా సార్లు ప్రేక్షకులు వారి కెమిస్ట్రీని చూశారు. కశ్మీరా, కృష్ణ 2013 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.