జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించిన 'వసంత కోకిల' చిత్రం మూడు భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమా