Subrahmanya Swamy Pooja: హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి (కార్తికేయ లేదా మురుగన్) పూజకు మంగళవారం చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజించడానికి ప్రధాన కారణాలు చూస్తే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజుకు కుజుడు (Mars) అధిపతి. సుబ్రహ్మణ్య స్వామిని శక్తి, పరాక్రమం, ధైర్యం, యుద్ధ దేవతగా భావిస్తారు. కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి మధ్య శక్తిపరంగా అలాగే గుణాలపరంగా దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా గమనించాలిసిన విషయం ఏమిటంటే.. నవగ్రహాలకు అధిపతి…