మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటి సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్…