Kartika Shobha for Bhadradri: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించనున్నారు. రామాలయంతో పాటు, అన్నపూర్ణతో పాటు కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి నవంబర్ 22 వ తేదీ వరకు కోటి దీపోత్సవం వేడుకలను నిర్వహించారు. కోటి దీపోత్సవంలో నేడు ఆఖరిరోజు కావడంతో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చారు. Read: ఐపీఓకి…