బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టిజియస్ ప్రొడక్షన్ హౌజ్ ‘ధర్మ ప్రొడక్షన్’లో వర్క్ చేయాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ యువ హీరో ‘కార్తీక్ ఆర్యన్’ది కూడా. టీ-సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం ‘దోస్తానా 2’ కోసం సైన్ చేస్తే..…