ముంబైలోని డివై పాటిల్ యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో కార్తీక్ ఆర్యన్ కి ఇటీవలే ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేశారు. కార్తీక్ ఆర్యన్ కోర్సులో చేరిన 10 సంవత్సరాలకు ఈ డిగ్రీని అందుకున్నాడు. ఇటీవల, నటుడు సోషల్ మీడియాలో ఈవెంట్ గురించి కొన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులతో డ్యాన్స్ చేస్తూ తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నాడు. తన పేరు ఉన్న కస్టమైజ్డ్ కాలేజ్ జెర్సీని ధరించిన కార్తీక్ నిండిన ఆడిటోరియంలో విద్యార్థులతో సంభాషించాడు. Vinfast India: భారత్‌లోకి…