యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100″తో తెలుగు సినిమాలో తన సత్తా నిరూపించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు. తాజాగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నిన్న తన కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది లవ్ ఆమ్యారేజ్ కాదు అరేంజ్డ్ వెడ్డింగ్. పెళ్ళికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని…