‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ…