Chiranjeevi Photos at Karthika Nayar Marriage Goes Viral: నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఎందుకో పెద్దగా అవకాశాలు సాధించలేక పోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేక పరిశ్రమలో నిలబడలేక పోయింది. తెలుగులో లాంచ్ అయినా తమిళంలో పలు చిత్రాల్లో నటించిన కార్తీక రంగం సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ సొంతం చేసుకుంది. ఇక…
హీరోయిన్ కార్తీక నాయర్.. తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సీనియర్ నటి రాధ నట వారసురాలిగా జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగం సినిమాతో సౌత్‌లో స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాలతో అలరించింది. అయితే కార్తీక నటించిన సినిమాలు సక్సెస్ అయినా టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. దీంతో కోలివుడ్‌కు వెళ్లి అక్కడ తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ ఆడపదడపా సినిమాలు…
Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక.