‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ క�