Mahesh Babu – Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తన ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా ఈ టాలెంటెడ్ హీరో తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రూటు మార్చి తన నెక్ట్స్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు.…