తమిళ స్టార్ హీరో కార్తీ ఈరోజు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తీ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దంటూ అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు వారిచ్చే మంచి బహుమతి అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్, భద్రతా చర్యలకు…
ఎలాంటి విపత్తు వచ్చినా తామున్నామంటూ ఆదుకుంటానికి ముందుకు వస్తుంటారు సూర్య బ్రదర్స్. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అభాగ్యులను చదవిస్తూ… పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తొలి దశలోనూ ఎంతో మంది బాధితులకు సహాయం అందించిన సూర్య బ్రదర్స్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి అభినందించి కోవిడ్ బాధితులును ఆదుకోవాలంటూ కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఎన్నికల్లో గెలిచిన స్టాలిన్ ను విశాల్ వంటి పలువురు చిత్రప్రముఖులు కలసి ప్రచారానికి వాడుకుంటుంటే……
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో డి.ఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా… ఆయన తనయుడు, నటుడు ఎమ్మెల్లేగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాదు కోవిడ్-19పై చేస్తున్న పోరాటానికి…
దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో…
ఈ ఏడాది ‘సుల్తాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అయితే తెలుగునాట ‘సుల్తాన్’ కి ఆదరణ దక్కలేదు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోనూ, పి.యస్. మిత్రన్ తో ‘సర్దార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ‘సర్దార్’లో కార్తీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. పూర్తి గడ్డంతో రఫ్ గా కనిపించే కార్తీ లుక్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పాలి. ఈ సినిమా…
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించగా… ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా ‘సుల్తాన్’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు…
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి విభిన్న రెస్పాన్స్ ను రాబట్టుకున్న ‘సుల్తాన్’ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి వేదిక…