దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వ
ఈ ఏడాది ‘సుల్తాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అయితే తెలుగునాట ‘సుల్తాన్’ కి ఆదరణ దక్కలేదు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోనూ, పి.యస్. మిత్రన్ తో ‘సర్దార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. త�
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ స�
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ �